26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

పెద్దాపూర్ గురుకులంలో మళ్లీ కలకలం

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలలో మళ్ళీ కలకలం మొదలైంది. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. ఆ విద్యార్థిని కావున కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సదరు విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ గా గుర్తింపు. మరో విద్యార్థి మోక్షిత్ కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles