తెలంగాణ రాష్ట్రానికి ఇకపై ఫ్యూచర్ స్టేట్ అనే త్యాగం లైన్తో పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న ఏఐ హబ్, నెట్ జీరో సిటీ ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ ఆరుపేరుగా నిలుస్తుందని అన్నారు. అందరం కలిసి సరికొత్త భవిష్యత్తు కలిగిన తెలంగాణను తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో యూనికాన్ సీఈఓ లను ఆహ్వానించారు
