27.3 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

కోరుట్లలో 63,507 ఓటర్లు.. ఏ వార్డులో ఎంత

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల పట్టణంలో వార్డు వారీగా ఉన్న ఓటర్ల జాబితాను మంగళవారం మున్సిపల్ కమిషనర్ రవీందర్ విలేకరులకు విడుదల చేశారు. కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 33 వార్డులు ఉండగా, ప్రతి వార్డులో పురుషులు, స్త్రీలు, ఇతర ఓటర్ల సంఖ్యను వెల్లడించారు.

1వ వార్డులో
పురుషులు: 917,
స్త్రీలు: 992.

2వ వార్డులో
పురుషులు: 1148,
స్త్రీలు: 1184.
మొత్తం: 2332.

3వ వార్డులో
పురుషులు: 1028,
స్త్రీలు: 1134.
మొత్తం: 2162.

4వ వార్డులో
పురుషులు: 925,
స్త్రీలు: 989.
మొత్తం: 1914.

5వ వార్డులో
పురుషులు: 916,
స్త్రీలు: 1002.
మొత్తం: 1918.

6వ వార్డులో
పురుషులు: 887,
స్త్రీలు: 980.
మొత్తం: 1867.

7వ వార్డులో
పురుషులు: 963,
స్త్రీలు: 1089.
మొత్తం: 2052.

8వ వార్డులో
పురుషులు: 898,
స్త్రీలు: 981.
మొత్తం: 1879.

9వ వార్డులో
పురుషులు: 887,
స్త్రీలు: 1015.
మొత్తం: 1892.

10వ వార్డులో
పురుషులు: 1014,
స్త్రీలు: 1094.
మొత్తం: 2108.

11వ వార్డులో
పురుషులు: 890,
స్త్రీలు: 939.
మొత్తం: 1829.

12వ వార్డులో
పురుషులు: 799,
స్త్రీలు: 932.
మొత్తం: 1731.

13వ వార్డులో
పురుషులు: 855,
స్త్రీలు: 887.
మొత్తం: 1742.

14వ వార్డులో
పురుషులు: 989,
స్త్రీలు: 1050.
మొత్తం: 2039.

15వ వార్డులో
పురుషులు: 876,
స్త్రీలు: 971.
మొత్తం: 1847.

16వ వార్డులో
పురుషులు: 884,
స్త్రీలు: 970.
మొత్తం: 1854.

17వ వార్డులో
పురుషులు: 941,
స్త్రీలు: 1040.
మొత్తం: 1981.

18వ వార్డులో
పురుషులు: 987,
స్త్రీలు: 1059.
మొత్తం: 2046.

19వ వార్డులో
పురుషులు: 936,
స్త్రీలు: 985.
మొత్తం: 1921.

20వ వార్డులో
పురుషులు: 1031,
స్త్రీలు: 1120.
మొత్తం: 2151.

21వ వార్డులో
పురుషులు: 1101,
స్త్రీలు: 1158.
మొత్తం: 2259.

22వ వార్డులో
పురుషులు: 1150,
స్త్రీలు: 1162.
ఇతరులు: 1
మొత్తం: 2313.

23వ వార్డులో
పురుషులు: 1107,
స్త్రీలు: 1254.
మొత్తం: 2361.

24వ వార్డులో
పురుషులు: 931,
స్త్రీలు: 951.
మొత్తం: 1882.

25వ వార్డులో
పురుషులు: 784,
స్త్రీలు: 825.
మొత్తం: 1609.

26వ వార్డులో
పురుషులు: 851,
స్త్రీలు: 896.
మొత్తం: 1747.

27వ వార్డులో
పురుషులు: 879,
స్త్రీలు: 974.
మొత్తం: 1853.

28వ వార్డులో
పురుషులు: 770,
స్త్రీలు: 789.
మొత్తం: 1559.

29వ వార్డులో
పురుషులు: 868,
స్త్రీలు: 928.
మొత్తం: 1796.

30వ వార్డులో
పురుషులు: 872,
స్త్రీలు: 837,
ఇతరులు: 1.
మొత్తం: 1710.

31వ వార్డులో
పురుషులు: 782,
స్త్రీలు: 822.
మొత్తం: 1604.

32వ వార్డులో
పురుషులు: 942,
స్త్రీలు: 1016.
మొత్తం: 1958.

33వ వార్డులో
పురుషులు: 806,
స్త్రీలు: 876.
మొత్తం: 1682.

మొత్తం పురుషులు 30604,
మొత్తం స్త్రీలు: 32901,
మొత్తం ఇతరులు: 2.

మొత్తంగా కోరుట్ల పట్టణంలో
పురుష ఓటర్లు – 30,604,
స్త్రీ ఓటర్లు – 32,901,
ఇతరులు – 2
ఉండగా, మొత్తం ఓటర్ల సంఖ్య 63,507గా నమోదు అయ్యింది.
వార్డుల వారీగా పోలిస్తే 33వ వార్డులో అతి తక్కువ ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles