(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డులకు మొత్తం 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, మంగళవారం రోజున 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
పార్టీల వారీగా కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది, బీజేపీ నుంచి 8 మంది, స్వతంత్ర అభ్యర్థులు 6 మంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఇప్పటివరకు మొత్తం 40 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, ప్రస్తుతం 150 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
