బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డులకు మొత్తం 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, సోమవారం రోజున మూడు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
15వ వార్డు నుంచి 1 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే 8వ మరియు 18వ వార్డుల నుంచి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను అధికారికంగా ఉపసంహరించుకోగా, మొత్తం నేటి వరకు ఆరుగురు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగిందని సహాయ ఎన్నికల అధికారి మరియు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
