ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ ను వరద నీరు ముంచెత్తాడంతో ముగ్గురు మృతి చెందారు. ఇందులో తెలంగాణకు చెందిన సోనీ అనే యువతి ఉన్నట్టుగా సమాచారం. గత వారం రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు ముంచెత్తుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది
