
ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారించడానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గురువారం సిట్ అధికారులు అందజేశారు.
జూబ్లీహిల్స్ డివిజన్ ఏసిపి పి వెంకటగిరి ఈ నోటీసులు జారీ చేశారు
తేదీ 30 january 2026, 15 గంటలకు తన ముందు హాజరుకావాలని లేదా తనకు వీలైన ప్రదేశాన్ని చెబితే అక్కడికి వచ్చి విచారిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.
రాజకీయంగా సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ వ్యవహారం దీనితో క్లైమాక్స్కు చేరినట్లు అయింది
