35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

మెట్ పల్లి బిజెపి కౌన్సిలర్ పై చర్యలకు సిఫార్సు

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డుకు చెందిన చెట్లపల్లి మీనాను, పార్టీ నాయకులు చెట్లపల్లి సికిందర్ గౌడ్ లను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేయవలసిందిగా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.

సోమవారం మెట్టుపల్లి పురపాలక సంఘంలో జరిగిన చైర్మన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడిన చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles