(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
గత మూడు రోజులుగా కొనసాగిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎన్నికల బరిలో నిలవడానికి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
కోరుట్ల మున్సిపాలిటీ
33 వార్డుల సభ్యుల ఎన్నికల కోసం మొత్తం 337 నామినేషన్లు స్వీకరించబడ్డాయి.
వాటిలో—
కాంగ్రెస్ – 98
బీఆర్ఎస్ – 75
బీజేపీ – 67
స్వతంత్ర అభ్యర్థులు – 57
ఏఐఎంఐఎం – 22
జనసేన – 7
సిపిఐ – 4
సిపిఐ (ఎం) – 2
ఏఐఎఫ్‌బి – 1
ఇతర గుర్తింపు పొందిన పార్టీలు – 4
మొత్తం: 337.
జగిత్యాల మున్సిపాలిటీ
50 వార్డుల నుంచి మొత్తం 530 నామినేషన్లు దాఖలయ్యాయి.
కాంగ్రెస్ – 239
బీజేపీ – 120
బీఆర్ఎస్ – 102
స్వతంత్ర అభ్యర్థులు – 40
ఏఐఎంఐఎం – 16
ఏఐఎఫ్‌బి – 8
జనసేన – 4
సిపిఐ (ఎం) – 1
మొత్తం: 530.
మెట్‌పల్లి మున్సిపాలిటీ
26 వార్డుల నుంచి మొత్తం 291 నామినేషన్లు దాఖలయ్యాయి.
కాంగ్రెస్ – 105
బీజేపీ – 56
బీఆర్ఎస్ – 56
స్వతంత్ర అభ్యర్థులు – 34
జనసేన – 14
ఇతర గుర్తింపు పొందిన పార్టీలు – 10
ఏఐఎంఐఎం – 8
ఏఐఎఫ్‌బి – 2
ఏఏపీ – 5
బీఎస్పీ – 1
మొత్తం: 291.
జనవరి 31, శనివారం నామినేషన్ల పరిశీలన,
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు.
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11,
ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 13.
మూడు మున్సిపాలిటీల్లో నామినేషన్ల సంఖ్యను బట్టి చూస్తే, మున్సిపల్ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.
