35.1 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి త్వరలో ప్రధాని మోడీ

నవంబర్ 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి తన ప్రచార కోరును కొనసాగించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8 నుండి 14 మధ్యన 11 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం బిజెపి కసరత్తు చేస్తోంది. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఆయన వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. బిజెపి ఏకనాథ్ సుండే శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి మహాయుతిగా గతంలో ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహా యుక్తి కూటమి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles