బీహార్లో ప్రాంతీయ పార్టీ నెలకొల్పబోతున్నట్టు రాజకీయ వ్యూహకర్తగా పేరుపొందిన ఐప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ ఆదివారం ప్రకటించారు. తాను ప్రస్తుతం నడుపుతున్న జెన్ సురాజ్ పేరుతో పొలిటికల్ పార్టీని నెలకొల్పుతున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున తాను పార్టీ నెలకొల్పుతానని ఆయన తెలిపారు
