తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ లలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, పై జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టుగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టుగా వాతావరణ కేంద్రం తెలిపింది
