హుస్నాబాద్ మండలంలోని శ్రీరాముల పల్లెలో ఓ భూ వివాదం నేపథ్యంలో ఏఆర్ కానిస్టేబుల్ రవీందర్ పై దాడి చేయగా ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. రవీందర్ కరీంనగర్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా