(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని 22వ వార్డుకు చెందిన 30 మంది యువకులు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పార్టీలోకి వచ్చిన యువకులకు పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

