ఈ ఫార్మూలా కార్ రేసింగ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ఈడి) కూడా కేసు నమోదు చేసింది. ఏసిబి నమోదు చేసిన ఎఫ్‌ఐఅర్ ఆధారంగా ఈసిఐఆర్
నమోదు చేసింది. కేటిఆర్‌తో పాటుగా ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్,
హెచ్‌ఎండిఏ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలపై కూడా ఈడి కేసు నమోదు చేసింది
