పారిస్ ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో భారత హిట్లర్ లక్ష్యసేన్ నేడు కీలకమైన గేమ్ ఆడబోతున్నాడు. బ్యాడ్మింటన్ లో నెంబర్ వన్ క్రీడాకారుడు అలెక్సన్ తో ఈరోజు సెమీఫైనల్స్ లో ఎదుర్కోనున్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే రజత పతకంపతకం లక్ష్యసేన్ కనీసంగా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఓడితే కాంస్య పథకానికి పోటీ పడాల్సి ఉంటుంది. అయితే లక్ష్యసేన్ పోరాటం 140 కోట్ల భారతీయుల ఆశీర్వాద బలంతో లక్ష సేన్ బంగారు పథకం సాధిస్తాడని ప్రజలు, క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
