ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత కొద్ది నెలలుగా తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈనెల 20వ తారీకు వాయిదా వేసింది. కవిత ప్రతివాదులైన ఈడి, సిబిఐలను అఫీడవిట్లు దాఖలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది.