యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 1983 ఆంధ్ర ప్రదేశ్ కేడర్కు చెందిన ప్రీతిసుధన్ గతంలో యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్నారు. అంతేకాకుండా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తో పాటు పలు పదవులు ఆమె నిర్వహించారు
