పరమ పవిత్రమైన చిలుకూరు బాలాజీ కి వెళ్లే దారిలో అక్రమంగా మసీదు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారులు స్పందించి నిజ నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు
