జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి ఈదురు గాలులకు, భారీ వర్షానికి విద్యుత్తు కు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు రెండు విద్యుత్ స్తంభాలు ఒక ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నాయి వీటిని టిజిఎన్పిడిసిఎల్ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు