లీకుల డ్రైనేజీలో కూరుకుపోయిన నీట్ పేపర్లను పరీక్ష కేంద్రాల వారిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఎన్టిఏను ఆదేశించింది. ఈ విషయమై మరోమారు 22న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది