28.1 C
Hyderabad
Tuesday, September 15, 2026
No menu items!

చిట్యాల లక్ష్మీనారాయణను పరామర్శించిన పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

కోరుట్ల పట్టణానికి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ చిట్యాల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ రహీమ్, రిజ్వాన్ పాషా, ఏంబేరి సత్యనారాయణ, చిట్మెల్లి రంజిత్ గుప్తా, రహీమ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles