జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గణాధిత్య (13) అనే విద్యార్థి ఫిట్స్ వచ్చిన పరిస్థితిలో మరణించాడని సమాచారం. అయితే ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే బాబు మృతి చెందాడని చెబుతున్న తల్లిదండ్రులు. తమ కొడుక్కి ఫీట్స్ వస్తే అత్యవసరంగా హాస్పిటల్కు తీసుకెళ్లకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అబ్బాయిని హాస్పిటల్కు తీసుకెళ్లండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని వారు వాపోతున్నారు.
