కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో దీపావళి సందర్భంగా గాని ఇతర వేరే సందర్భంలో గానీ పటాకులు కాల్చడాన్ని నిషేధించినట్లు సమాచారం వస్తున్నది. హిందువులకు అత్యంత ముఖ్యమైన దీపావళి పండుగ రోజు పటాకులు కాల్చడం అనే సాంప్రదాయాన్ని పర్యావరణ ముసుగులో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము నిషేధించడంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.
