ప్రస్తుతము గోదావరిఖని టూ టౌన్ ఎస్ఐ గా పని చేస్తున్న ఎస్సై అప్పస్ సోనియాను సస్పెండ్ చేసినట్లు గోదావరిఖని కమిషనరేట్ నుండి ప్రకటన వచ్చింది. గతంలో కాగజ్ నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో అవినీతికి పాల్పడినట్టుగా నివేదికలు రావడంతో మల్టీజోన్ ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి సదరు ఎస్ఐను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.
