
(బాలే అజయ్, రిపోర్టర్, 9290277727, తెలంగాణ సామ్నా)
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిజాంబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కోరుట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఝాన్సీ రోడ్ లో అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర రెండు కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని బిజెపి శ్రేణులు తెలిపాయి.
ఈ మేరకు శనివారం పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత్యాల జిల్లా ప్రబారి గడ్డం శ్రీనివాస్ కోరుట్ల మున్సిపల్ ప్రబారి ఆలపాటి లక్ష్మీనారాయణ కోరుట్ల ప్రముఖ వైద్యులు డాక్టర్ అనుపరావ్ రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ తెలిపారు
