గత కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన మర్డర్ గా నమోదైన బాబా సిద్ధికి కుమారుడు జీషన్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరారు. అజిత్ పవర్ ఆయనకు ముంబైలోని వాంద్రీ ఈస్ట్ సీటు కేటాయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై శివసేనపై గెలిచిన జీతం ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం నిరాకరించడంతో పార్టీ మారారు.
