పారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించి సెమీఫైనల్స్ కి అర్హత పొందాడు. ఒలంపిక్స్ లో సెమీఫైనల్స్ చేరుకున్న మొదటి శట్లర్ గా లక్ష్యసేన్ గుర్తింపు పొందారు. మొదటి సెట్లో ఓడిపోయిన వరుసగా రెండు మూడవ సెట్లో విజయం సాధించి సెమీఫైనల్స్ కు చేరుకున్నాడు
