27.9 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

మావోయిస్టు పార్టీకి బీజాపూర్‌లో భారీ నష్టం. ఇటీవల 17 మంది మృతి

తెలంగాణ సామ్మ బ్యూరో: కొద్ది రోజుల క్రితం చత్తీస్‌ఘడ్‌ జిల్లా బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడు సహా 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీనితో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లుయ్యింది.
ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామస్థుడు. ఇటీవల బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన సహా 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ తెలిపింది. చొక్కారావ్‌ గత 30 ఎళ్లుగా అజ్ఞాతంలో వుండి మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో వున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles