ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయo
పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం
పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని చికెన్ వ్యాపారుల ఆవేదన
గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారని చెప్తున్న వ్యాపారులు
రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంది కానీ తమకు ఇచ్చే మార్జిన్ తగ్గిస్తున్నారని చెప్తున్న వ్యాపారులు
పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిక
మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని షాపులు మూసివేస్తామని చెప్తున్న చికెన్ వ్యాపారులు
ప్రస్తుతం రూ.360 నుంచి రూ. 370 ఉన్న కిలో చికెన్…
