299 బీఎన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. వేంకటేశ్వర స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పిర్యాదు చేసిన బిజెపి నేత చికోటీ ప్రవీణ్.
హిందువుల మనోభావాలు కించపరించినందుకు, విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేసినందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కధిరే కృష్ణ పై పిర్యాదులు ఇస్తున్న హిందూ సంఘాలు.
