27.4 C
Hyderabad
Monday, June 22, 2026
No menu items!

ఆర్బీఐ సీఎఫ్‌ఎల్ మేడిపల్లి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని ఆర్బీఐ సీఎఫ్‌ఎల్ (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ పండుగను దేశభక్తి వాతావరణంలో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగేంద్రప్రసాద్, కొండ నవీన్, మేఘమాలతో పాటు ఇతర నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles