ఏపీ విభజన హామీలకు కట్టుబడి ఉన్నాం. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటు. బీహార్ లో రెండు కొత్త ఎక్స్ప్రెస్ వేలు. పారిశ్రామిక కారిడారుకు ప్రత్యేక నిధులు. వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల ఇండ్ల నిర్మాణం. అర్బన్ హౌసింగ్ కోసం రూపాయలు 10 లక్షల కోట్లు. n గ్యారంటీ థర్డ్ పార్టీ లేకుండా ఎమ్మెస్ ఎమ్మి రుణాలు. మహిళా అభివృద్ధికి రూపాయలు మూడు లక్షల కోట్లు. కోటీన్లకు సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్తు. ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తాం.
