26.7 C
Hyderabad
Friday, September 18, 2026
No menu items!

కాశ్మీర్లో ఉగ్రదాడి 5 గురు సైనికులకు గాయాలు

ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్క్ భూటాపతే ప్రాంతంలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడినట్లు సమాచారం. కాశ్మీర్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉగ్రమూకలు దాడులకు తెగబడడం వరుసగా జరుగుతోందన్న సమాచారం వస్తుంది. అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles