మహాదేవపూర్ మండలంలోని ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్న గోదావరి నదిలోకి వరద ప్రవాహం గంట గంటకి పెరుగుతుంది. త్రివేణి సంగమముగా పేరు పొందిన అక్కడి నదికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదీ ప్రవాహము 11. 7.30 మీటర్ల మీద సాగుతోందని అధికారులు తెలిపారు.
