30.1 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

ఇక గొర్రెల పంపిణీ పథకం అటకెక్కినట్టేనా?

బారాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఇక అటకెక్కినట్టేనని సమాచారం అందుతుంది. 2024 25 సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గొర్రెల పంపకానికి సంబంధించిన నిధులను ఏమీ కేటాయించలేదు. దీంతో గత ఆరు సంవత్సరాలుగా అమలవుతున్న ఈ పథకం ఇక కనుమరుగైనట్లేనన్న సమాచారం వస్తుంది. ఈ పథకంలో అవినీతి ఆరోపణలు పుష్కలంగా వచ్చిన నేపథ్యంలో ఈ పథకాన్ని మూసేస్తున్నట్టుగా సమాచారం. ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో ఆయా వర్గాల్లో కొంత ఆందోళన సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ పథకం స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles