తెలంగాణలో ప్రస్తుతం డిస్కంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఏమీ లేవని వాటిని తిరస్కరించినట్టుగా ఈఆర్సి తెలిపింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ చార్జీలు రూపాయలు 10 నుండి రూపాయలు 50 కి పెంచేందుకు ప్రతిపాదనలు చేయగా వాటిని నిరాకరించింది. ఎనర్జీ చార్జీలు ఏ క్యాటగిరీలోనూ పెంచడం లేదని సుదీర్ఘ చర్చలు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ ఆర్ సి తెలిపింది
