బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డులకు మొత్తం 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఆదివారం రోజున మూడు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
2వ వార్డు నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే 17వ మరియు 26వ వార్డుల నుంచి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను అధికారికంగా ఉపసంహరించుకున్నట్లు సహాయ ఎన్నికల అధికారి మరియు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
