నేపాల్ లోని ఖాట్మండు రాజధాని త్రిబుల్ వన్ విమానాశ్రయంలో బుధవారం విమానం టేక్ ఆఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తు ఫెన్సింగ్ ను ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. వెంటనే మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైంది. ఇది శౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన కమర్షియల్ విమానం. ఇందులో 19 మంది ప్రయాణికులు ఉండగా తీవ్ర గాయాల పాలైన పైలెట్ ను ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
