కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ విలువ 48, 20,512 కోట్లు. ఇందులో అప్పుల రూపంలో 12 లక్షల కోట్లు కేంద్రం తీసుకుంటుంది. ఉద్యోగాలు లక్ష్యంగా విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్ పోర్టులు వైద్య కాలేజీలు యువతకు రెండు లక్షల కోట్ల పీఎం ప్యాకేజీ ముద్ర రుణాల పరిమితి 20 లక్షల వరకు పెంపు మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే వెసులుబాటు రూపాయలు 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు పోటీలు లాంటి సంక్షేమ అభివృద్ధి పలాల మిశ్రమంగా ప్రజా ఆమోదంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందని అభిప్రాయాలు వస్తున్నాయి
