26.7 C
Hyderabad
Friday, September 18, 2026
No menu items!

అప్పుల బాథతో యువకుడి ఆత్మహత్య

తెలంగాణ సామ్నా: కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక మెట్‌పల్లికి చెందిన కంభంపాటి వినయ్‌ (35) ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రైవెట్‌ ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషించే వినయ్‌ చాలిచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి వుండేది. ఈ క్రమలో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎర్పడిరది. కొద్ధి రోజుల క్రితం ఉద్యోగం పోవడంతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఎర్పడిరది. దీనితో కుటుంబ నిర్వహణ భారమై కోరుట్లలోని ఓ ఇంటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.

Related Articles

2 COMMENTS

  1. Hi sir very good job 👍i like yours news storys on youtube and welcomes digital midia
    iam from koratla city, i live at bheemuni dubba aria..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles