32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

అర్బన్ కాలనీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని 7వ వార్డు అర్బన్ కాలనీలో గురువారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కౌన్సిలర్ గూగులోతు శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles