
(బాలే అజయ్, కోరుట్ల)
శుక్రవారం ఉదయం (గురువారం అర్ధరాత్రి 12:15 ) జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ కోరుట్లలోని గణేష్ నిమజ్జన స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా నిమజ్జన స్థలంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను తనకీ చేశారు.
బారికేడ్ల ఏర్పాటును పరిశీలించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లల్ని ప్రవాహం ఎక్కువగా ఉండే చోటుకి వెళ్లకుండా బందోబస్తు చెయ్యాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ, మెట్ పల్లి డీఎస్పీ, కోరుట్ల సిఐ ఉన్నారు.
