
బీజేపీ జగిత్యాల జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడుగా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన అంబల్ల సుదర్శన్ నియామకం జరిగింది
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడినట్టు తెలంగాణ సామ్నాకు అంబల్ల సుదర్శన్ తెలిపారు.తన నియామకానికి సహకరించినటువంటి ఎంపీ అరవింద్ బిజెపి
జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్ రావు గారికి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గారికి సహకరించిన అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపాడు
