పవిత్రమైన చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర్లో మసీదు నిర్మించడానికి ఒక వర్గం ప్రయత్నిస్తుందనీ బజరంగ్ దళ్ రాష్ట్ర శాఖ ఆరోపించింది. హిందువుల పరమ పవిత్రమైన బాలాజీ ఆలయం వద్ద వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా వర్గం కుట్ర చేస్తుందని వారు ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మసీదు నిర్మాణం చేయకూడదని వారు ధర్నాలో నినాదాలు చేశారు.
