లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు..
మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు..
ఎక్స్రే మెషీన్లపై జీఎస్టీ తగ్గింపు..
25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు..
సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపుబంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు..
తగ్గనున్న బంగారం, వెండి ధరలు..
సెల్ఫోన్లపై 15 శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు.
