37 C
Hyderabad
Wednesday, June 17, 2026
No menu items!

సిరిసిల్లలో రెండు రోజుల్లో ఇద్దరు చేనేత కార్మికుల ఆత్మహత్యలు

సిరిసిల్ల జిల్లా కేంద్రలోని బివై నగర్‌లో వివాదం చోటు చేసుకుంది. నక్క శ్రీనివాస్‌ (41) అనే నేత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. విషయం తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకొగా శనివారం మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో నేత పనివారిఆర్థిక పరిస్థితికి ఈ ఆత్మహత్యలు అద్ధం పడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles