సంక్రాంతి తరువాత ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సిఏం రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం క్రిస్‌మస్ వేడుకల
సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యానాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ
మంది జరుపుకునే పండగ క్రిస్‌మస్ ఆన్నారు. ఇంకోక మతాన్ని కించపరచకుండా ఎవరైనా తమ మత ప్రచారాన్ని చేసుకోవచ్చని ఆయన అన్నారు. పేదలకు వైద్యం, విద్యని క్రైస్తవ మిసనరీలు అందిస్తున్నాయి అని ఆయన పెర్కోన్నారు.

