32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

వాంగ్ములం

(నిన్నటి తరువాయి)
నేరస్థుడు కాదు

జస్టిస్‌ ఖోస్లా తన పదవీ విరమణ తర్వాత తన మనోనేత్రము ముందు చూచిన అనాటి న్యాయస్థాన దృశ్యమును సంక్షిప్తముగా వర్ణిస్తూ ఈ విధంగా అన్నారు.
‘‘మా ముందువున్న అపీలలులో అందరిని అకర్షించిన ప్రముఖ విషయము నాథూరామ్‌ గోడ్సె తననను తాను సమర్థించుకొంటూ చేసిన ఉపన్యాసము. మొదట కేసుకు సంబంధించిన వాస్తవాలను, తార్వత తాను మహాత్మాగాంధీని అంతమొందించుటకు నిర్నయించుకొనుటలో ఏ ఉద్దేశ్యములు ప్రోద్బలము చేసినది చర్చించుతూ చాల గంలటసేపు మాట్లాడినాడు….’’
‘‘ప్రేక్షకులు కనబడేటట్లు, వినబడేటట్టు చలించిపోయినారు. ఆయన మాట్లాడడం నిలపగానే అంతా నిశ్శబ్దముగా వుండిపో యినది. మహిళల కళ్లు కన్నీరుతో నిండినవి. పురుషులు దగ్గుతూ చేతి గుడ్డల కొరకు తడుముకో సాగినారు. అక్కడక్కడ అణుచుకుంటూ చేఏ ఉచ్వ్వాసాలు, లేక ఆపుకోలేకబోయిన దగ్గు ఆ నిశ్శబ్ద వాతావరణంలో నిశ్శబ్దాన్ని మరింత ప్రస్పుటం చేసినవి…’’
‘‘అయినప్పటికి, అప్పటి ప్రేక్షకులను పంచాయతి (జ్యూరీ) గా ఏర్పరచి గాడ్సే అపీలుపై నిర్ణయము చేయు పనికి నొప్పచెప్పి యుంటే వారు అత్యధిక సంఖ్యలో నేరము చేయలేదు’’ అనే అభిప్రాయమ ఉను వెలిబుచ్చి వుండేవారు అనుటలో నాకేలాంటి సందేహము లేదు’’.
నాథూరామ్‌ డిల్లీ ఎర్రకోటలో ప్రత్యేకన్యాయస్థానములో న్యాయాధిపతి శ్రీఆత్మచరణ్‌ ముందు తన కేసును వాదించుటలో అదే నైపుణ్యమును చూసినారు.
(రేపు తప్పించుకొని పారిపోయిన నిందితులు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles