27.3 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

కోరుట్ల మున్సిపల్ ఎన్నికల బరిలో 150 మంది అభ్యర్థులు

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా

మొత్తం 33 వార్డులకు కాంగ్రెస్ టిఆర్ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేయగా బిజెపి 26 కు సిపిఐ రెండు స్థానాలు సిపిఐఎం రెండు స్థానాలు ఏఐఎంఐఎం 13 స్థానాలకు పోటీ చేస్తుంది. ఏఐఎఫ్బి ఒక స్థానానికి జనసేన 5 స్థానాలకు గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలో మూడు ఇండిపెండెంట్ లు 32 మంది మొత్తంగా 150 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టుగా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కమిషనర్ కోరుట్ల మున్సిపాలిటీ రవీందర్ తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles